AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

లో స్నేహలత కుటుంబ సభ్యులను పరామర్శించిన పార్లమెంట్ సభ్యులు…

1 min read

AABNEWS : M. Shanmukha Ananthapur Stafer : అనంతపురం లో స్నేహలత కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖా మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ, పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి. అధైర్యపడవద్దు, అండగా ఉంటామని కుటుంబ సభ్యులను ఓదార్చిన మంత్రి, ఎంపీ,ఎమ్మెల్యే,కలెక్టర్. తక్షణ సహాయంగా 4,12,500 రూపాయలు స్నేహలత కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతా లో జమ అయిన సందర్భంగా రసీదును స్నేహలత తల్లి లక్ష్మీదేవికి అందించిన మంత్రి..5 సెంట్ల ఇంటి స్థలం పట్టా అందచేసిన మంత్రి. చట్ట పరంగా వచ్చే సాయంతో పాటు అదనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి 10 లక్షల రూపాయలు ఎక్గ్రేషియా ప్రకటించారని, త్వరలోనే ఆ మొత్తం అందచేస్తామని తెలిపిన మంత్రి, కలెక్టర్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం తో పాటు 5 ఎకరాల పొలం ఇస్తామని తెలియచేసిన మంత్రి , కలెక్టర్.

 152 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.