AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం…

1 min read

AAB NEWS : అనంతపురం జిల్లా కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఖరీఫ్ 2019 సంవత్సరంలో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్రంలో 9.48 లక్షల మంది రైతులకు దాదాపు 1252 కోట్ల రూపాయలను, అనంతపురం జిల్లాలో 4.51 లక్షల మంది రైతులకు 362.26 కోట్ల రూపాయల పంటల బీమా నేరుగా రైతుల ఖాతాలో వేస్తారు. ఈ కార్యక్రమములో రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖా మంత్రి శ్రీ మాలగుండ్ల శంకర నారాయణ గారు, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు గారు, జాయింట్ కలెక్టర్ (ఆర్ బి & ఆర్) నిశాంత్ కుమార్ గారు, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు డా.. పి.వి.సిద్దారెడ్డి గారు, డా.తిప్పేస్వామి గారు, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిగారు తదితరులు పాల్గోన్నారు.

 228 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.