February 27, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

శాంతి,ప్రేమయే యేసు తత్వం…

1 min read

AABNEWS: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా నగరంలోని సప్తగిరి సర్కిల్,అరవింద్ నగర్ లలో కల చర్చ్ లలో నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమానికి ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ..క్రిష్టియన్ సోదర సోదరీమణులు క్రిస్మస్ పర్వదినం శుభాకాంక్షలు తెలిపారు.అంతేకాకుండా నేడు అన్ని కులమతాలకు ఎంతో పవిత్రమైన రోజు అని ఈ సందర్భంగా దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా తొలిసారిగా ఇళ్ళు లేని ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యం ఇళ్లపట్టాల పంపిణి చేసే మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు.ఆ ఈ మహోత్తమైన కార్యక్రమానికి ఆ దేవుడి ఆశీస్సులతో పాటు ప్రజల ఆశీర్వాదాలు కావాలని కోరారు.ఈ పవిత్ర దినాన ఇళ్లపట్టాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం ఆనందదాయకంగా వున్నదని తెలియజేసారు….కార్యక్రమంలో ఎమ్మెల్సీ శమంతకమణి,మాజీ మేయర్ రాగే పరుశురాం తదితరులు పాల్గొన్నారు.

 191 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.