AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

శివప్రసాద్ మృతి పార్టీకి తీరని లోటు…

1 min read

AABNEWS : ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అనంతపురం,01.04.2021 :వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా కార్యదర్శి,జెయన్టీయూ మాజీ సూపరింటెండెంట్ శివప్రసాద్ గారి మృతి పార్టీకి తీరని లోటు అని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారు పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శివప్రసాద్ గురువారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారు జేఎన్టీయూ వద్దకల వారి నివాసంలో శివప్రసాద్ గారి భౌతికకాయానికి ఆయన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా శివప్రసాద్ కుటుంబం సభ్యులను ఆయన ఓదార్చారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు చింత సోమశేఖర్ రెడ్డి గారు,ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కొర్రపాడు ఉసేన్ గారు తదితరులు పాల్గొన్నారు…

 945 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.