సత్యసాయి దర్శనానికి అనుమతులు జారీ…
1 min read
AABNEWS : అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం సత్యసాయి బాబా మహాసమాధి దర్శనానికి అనుమతించిన సెంట్రల్ ట్రస్ట్అ నంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం పుట్టపర్తి ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన అనంతపురం జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రము పుట్టపర్తి సత్య సాయిబాబా మహా సమాధి పొలం సన్నాహాలు దర్శనానికి సత్యసాయి సెంట్రల్ ట్రస్టు టైమింగ్ లతో కూడిన అనుమతులు జారీ చేసింది గతంలో నిత్యం పూజలు భజనలతో కీర్తనలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు అయితే నాకు 21 2020 నాటి నుండి కరోనా మహమ్మారి వల్ల లాక్ డౌన్ దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆపివేసి ఇటువంటి కార్యక్రమాలు తిరిగి పునప్రారంభించడం జరుగుతుందనఉదయం 08:00గంటల నుండి 10:15 వరకు సాయంకాలము 4:30 నుండి 6:45 వరకు భక్తులకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు
171 Total Views, 2 Views Today