AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అనకాపల్లిలోరైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలి…

1 min read

AABNEWS : అనకాపల్లి మున్సిపల్ పరిధిలో సౌత్ 1 సౌత్2 విలీన గ్రామాలు కలిసి ఉన్నాయి ఈ ప్రాంత ప్రజలు రైతు భరోసా కేంద్రాలు లేకపోవడంవల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని విల్లూరిపైడారావు అనకాపల్లి వ్యవసాయ దారుల సంఘం ఉపాధ్యక్షులు ఒక ప్రకటనలో తెలియజేశారు. గవరపాలెం గౌరీ పిఎసిఎస్ మేడమీద అద్ది బిల్లింగ్ లో ఉండుటవలన అది ఎవరికి ఉపయోగకరంగా లేదు దీనిపై శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ గారు చొరవ తీసుకుని ఈ ప్రాంతాలకు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయించాలని విల్లూరి పైడారావు కోరారు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో రైతు భరోసా కేంద్రాలను రాష్ట్రంలో ప్రతి మండలంలోనూ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మున్సిపల్ పరిధిలో ఉన్న రైతులకు కూడా ఈ సదుపాయం కలిగించాలని విల్లూరి పైడారావు కోరారు.

 320 Total Views,  3 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.