AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అన్నదాతకు తోడుగా జగనన్న….

1 min read

AAB NEWS : అన్నదాతకు తోడుగా జగనన్న,వ్యవసాయాన్ని పండుగలా మార్చిన జగన్‌ గారి సర్కార్‌,పొలిమేర దాటాల్సిన పని లేకుండా అన్ని సదుపాయాలు. విపత్కర సమయాల్లో వేగంగా ఆదుకుంటున్న ప్రభుత్వం సీజన్‌కు ముందే పంటలకు గిట్టుబాటు ధరల కోసం రూ.3 వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధి,విత్తనం నుంచి విక్రయాల దాకా తోడుగా 10,641 ఆర్బీకేలు,త్వరలోనే 9,000 గోదాములు, 15,000 జనతా బజార్లు ఏర్పాటు.

 188 Total Views,  6 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.