ఆస్తుల కోసం రాజధాని మార్పు…
1 min read
AAB NEWS : అమరావతి: భయపడుతూ సచివాలయానికి వచ్చే ఏకైక సీఎం జగన్ అంటూ మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. అమరావతిపై వైసీపీ మంత్రులు అసత్య ప్రచారాలు ఆపాలన్నారు. ఉద్యమంలో రైతుల కన్నీళ్లు, రక్తం వృధాగా పోదని చెప్పారు. ప్రపంచంలో ఏ దేశ రైతులు ఇంత భూములు ఇవ్వలేదని తెలిపారు. ఆస్తులు పెంచుకునేందుకు విశాఖకు రాజధాని తరలిస్తున్నారని కొల్లు రవీంద్ర విమర్శించారు.
26 Total Views, 2 Views Today