September 26, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఉపఎన్నికపై టీడీపీ సమీక్ష…

1 min read

AABNEWS : తిరుపతి ఉప ఎన్నికపై టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నివాసంలో టీడీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గాలకు బయట నుంచి ఇన్‌చార్జ్‌లను పంపాలని నిర్ణయించారు. 10 బూత్ లకు ఒక ఇన్ ఛార్జ్ ను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రచారం , గ్రామ పర్యటనలు చేయాలని, నేతల అందరూ నియమించిన నియోజకవర్గాల్లోనే ఉండాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

 802 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.