AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ వాహనాలు ప్రారంభం…

1 min read

AABNEWS : డిజాస్టర్‌, ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి వర్చువల్‌ విధానంలో గురువారం ప్రారంభించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డీజీపీ గౌతం సవాంగ్‌తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గన్నారు. ఈసందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. ఈ వాహనాలను విపత్తునిర్వహణ సంబంధిత చర్యల్లో సమర్థవంతంగా ఉపయోగించాలన్నారు. వాహనాలను ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

 610 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.