క్యాంపు కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.
1 min read
AABNEWS : క్యాంపు కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష. ఉన్నత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, ఏపీహెచ్ఈఆర్ఎంసీ (ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్) ఛైర్ పర్సన్ జస్టిస్ వి ఈశ్వరయ్య, ఏపీఎస్సీహెచ్ఈ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్) ఛైర్మన్ కె హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరు.
415 Total Views, 2 Views Today