AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

చంద్రబాబు మనసులోమాట…

1 min read

AAB NEWS : అన్ని దేశాలూ వ్యవసాయం తోనే ప్రారంభించాయి. కానీ ఇతర రంగాలలో అభివృద్ధి ప్రయత్నాలు చేస్తున్నాయి.‌మరో మార్గం లేదు.

     వ్యవసాయం సంపూర్ణ ఉద్యోగతను ఇవ్వలేదు. సంపదను సృష్టించలేదు. సేవ పరిశ్రమ అధిక సంపద సృష్టి లో తోడ్పడతాయి. మరింత పెరుగుదలను ఇస్తాయి. అన్ని దేశాలూ వ్యవసాయం తోనే ప్రారంభించాయి. కానీ ఇతర రంగాలలో అభివృద్ధి ప్రయత్నాలు చేస్తున్నాయి.‌మరో మార్గం లేదు.
వ్యవసాయం సంపూర్ణ ఉద్యోగతను ఇవ్వలేదు. సంపదను సృష్టించలేదు. సేవ పరిశ్రమ అధిక సంపద సృష్టి లో తోడ్పడతాయి. మరింత పెరుగుదలను ఇస్తాయి.
వ్యవసాయం దండగ అన్న ఈ దుర్మార్గపు మనిషి ఈ రోజు రైతులకోసం మొసలి కన్నీరు కారుస్తూ డ్రామాలు ఆడుతున్నాడు.‌

రైతుకు ఎన్నిక‌ల ముందు ఇస్తామ‌న్న దాని కంటే అద‌నంగా ఇస్తూ అండ‌గా నిలిచామ‌ని, విత్త‌నం నుంచి పంట అమ్ముకునే వ‌ర‌కు ప్ర‌భుత్వ‌మే చెయ్యి ప‌ట్టి న‌డిపిస్తుంద‌ని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

 రైతుల‌కు మేలు చేస్తుంటే ఓర్వ‌లేక చంద్ర‌బాబు, ఎల్లో మీడియా అసెంబ్లీలో డ్రామాను ర‌క్తిక‌టిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఎవ‌రో చెప్పార‌ని, ఏదో పేప‌ర్లో రాశార‌ని రైతుల‌కు చేయ‌డం లేద‌ని, త‌న‌కు రైతుల‌తో ఉన్న అనుబంధంతో ఇదంతా చేస్తున్నాన‌ని నిన్న అసెంబ్లీలో వ్య‌వ‌సాయ రంగంపై జ‌రిగిన చ‌ర్చ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్  జ‌గ‌న్ చెప్పారు.

 262 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.