September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

చిలకలూరిపేట ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

1 min read

AABNEWS : అమరావతి: గుంటూరు జిల్లా చిలకలూరిపేట మున్సిపాలిటీలో ఎన్నికల నిర్వహణకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఎన్నికల ఫలితాలు మాత్రం ప్రకటించవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. పసుమర్రు, గణపవరం ప్రాంతాలను చిలకలూరిపేట మున్సిపాలిటీలో విలీనం అంశంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణ ఈనెల 15, 16 తేదీల్లో చేపడతామని ఉన్నత న్యాయస్థానం తెలిపింది..

 295 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.