September 26, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు…

1 min read

AAB NEWS : అమరావతి: ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడిని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రభుత్వం తీరు సరిగా లేదని తెలిపారు. ప్రజాసమస్యలపై టీడీపీ పోరాడుతుందన్నారు. సీఎం జగన్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. రైతులు సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ ఘోరంగా విఫలం అయిందన్నారు.

 208 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.