AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

తుది విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

1 min read

AABNEWS : అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం అయ్యింది. పోలింగ్‌ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 6.30 పోలింగ్‌ ప్రారంభమై.. సాయంత్రం 3.30 గంటల వరకు పోలింగ్‌ ముగుస్తుంది. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు..

 278 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.