AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రేపు ఏపీ కీలక అంశాలపై చర్చ…

1 min read

AAB NEWS : అమరావతి: రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్‌ భేటీ కానుంది. ఈ సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా అసెంబ్లీలో ప్రవేశ పెట్టబోయే బిల్లులపై చర్చిస్తారు. అంతేగాకుండా రాష్ట్రంలో నివర్ తుఫాన్‌, పంట నష్టం అంచనాలపై సీఎంకు మంత్రులు, అధికారులు వివరిస్తారు. ఈ భేటీలో స్థానిక ఎన్నికలపై కూడా చర్చించే అవకాశం ఉంది. కోవిడ్ వ్యాక్సిన్‌ పంపిణీకి కావాల్సిన ఏర్పాట్లపై సీఎం జగన్ మంత్రులతో చర్చిస్తారు.

 266 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.