AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రోడ్డుపై షాకింగ్ …

1 min read

AABNEWS : ఓ యువకుడికి అనుకోకుండా మరణం సంభవించింది. స్నేహితుడితో కలిసి రోడ్డుపై వెళ్తున్న యువకుడిని మృత్యువు పిట్ట గోడ రూపంలో వెంటాడింది. ఇద్దరు స్నేహితులు రోడ్డుపై కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో పైనుంచి పిట్టగోడ కూలి వారిపై పడింది. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడి చేతికి గాయాలయ్యాయి. ఊహించని ఈ ఘటన చూసిన స్థానికులు షాక్‌కు గురయ్యారు

 134 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.