AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వడ్ఢేశ్వరం గ్రామంలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు…

1 min read

AABNEWS : తాడేపల్లి మండలం వడ్ఢేశ్వరం గ్రామంలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు 10 మంది పేకాటరాయుళ్ల నీ అదుపులోకి తీసుకున్న తాడేపల్లి పోలీసులు 18,000 వేల రూపాయల నగదు, 4 ద్విచక్రవాహనాలు, 10 సెల్ ఫోన్లు సీజ్ చేసిన పోలీసులు SB పోలీసుల సమాచారం మేరకు ఎస్సై నారాయణ ఆధ్వర్యంలో దాడులు.

 1,023 Total Views,  43 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.