AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వదూవరులను అశీర్వదించిన మైలవరం ….

1 min read

AABNEWS : నూతన వదూవరులకు అక్షింతలు వేసి అశీర్వదించిన మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారు జి కొండూరు మండలం చెర్వు మాధారం గ్రామానికి చెందిన గరికపాటి భవన్- రమ్య వివాహ వేడుక విజయవాడ లో జరిగింది. ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారు పార్టీ నాయకులతో కలసి వచ్చి ఆక్షింతలు వేసి నూతన దంపతులను అశీర్వదించారు

 90 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.