AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

విశ్వబ్రాహ్మణ కులం నుండి ఎం ఎల్ సి స్ధానం తోలేటి కే .!

1 min read

AABNEWS : అమరావతి న్యూస్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రను తిరగరాసిన సహస వీరుడు ఢిల్లీ గడ్డను గడగడలాడించి. ప్రత్యర్థుల గుండెల్లో ప్రకంపనలు పుట్టించి. ప్రతిపక్ష నాయకుడి సొంత ఊరులొ ఉనికిని లేకుండా చేసి రాజకీయాల్లో రీయల్ హీరోగా మాట తప్పని మడమ తిప్పని మహా నాయకుడు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వై ఎస్ జగన్మోహన్ రెడ్డికి విశ్వబ్రాహ్మణ కులంలో నమ్మినబంటు తోలేటి శ్రీకాంత్ చిన్న వయసులోనే కాంగ్రెస్ పార్టీ వీరాభిమానిగా వై ఎస్ రాజశేఖర్ రెడ్డి శిష్యుడు గా జగన్మోహన్ రెడ్డి తో ఎంతో సన్నిహితంగా వుంటూ కడప జిల్లాలో ఎం పి గా పోటిలో దిగి నప్పిటి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నేటి వరకు జగన్మోహన్ రెడ్డి తో అడుగుతొ అడగు వేసిన శ్రీకాంత్ మరో పక్క కొత్తగా ఏర్పాటు జరిగిన ఆంధ్రరాష్ట్రంలొ తొలి రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘంలో యువజన సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా విజయవాడ పట్టణ సంఘ ప్రధాన కార్యదర్శి గా విశ్వబ్రాహ్మణ కులానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కులంలో అందరికీ సుపరిచితిడిగా వుంటూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శ్రీకాంత్ గత మూడు సంవత్సరాల క్రితం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజా సంకల్ప పాదయాత్రలో రాష్ట్రంలో గల నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో వై ఎస్ ఆర్ విశ్వబ్రాహ్మణ చైతన్య యాత్ర పేరుతో పర్యటన చేసి విశ్వబ్రాహ్మణుల స్ధితిగతులను జగన్ పాదయాత్రలో అందజేసి కృష్ణాజిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో విశ్వబ్రాహ్మణ బహిరంగ సభను ఏర్పాటు చేసి సభలో జగన్మోహన్ రెడ్డితొ విశ్వబ్రాహ్మణ కులానికి కావాల్సిన మేనుపేస్టో విడుదల చేయించిన శ్రీకాంత్ పార్టీ కోసం కులం కోసం లక్షలాది రూపాయలు తాను కష్టపడి పనిచేసిన స్వర్ణకార వృత్తి మీద సంపాదించుకున్న డబ్బును ఖర్చు పెట్టారు ఇలాంటి వాస్తవాలు తెలిసిన వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలోకి రాగానే శ్రీకాంత్ కు ఎం ఎల్ సి ఇచ్చి శాసనసభలొ అడుగు పెట్టే అవకాశం కల్పించాలనుకున్నారు ఇంతలోనే ప్రభుత్వం మూడు రాజధానుల తీర్మానంలొ ప్రతిపక్ష పార్టీ వారు ఎం ఎల్ సి ల ద్వారా శాసనమండలిలో వ్యతిరేకించిన నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి శాసనమండలి రద్దు చేయాలన్న తీర్మానంతో పార్టీలొ మంత్రి స్ధానంలో వున్న ఎం ఎల్ సి లు పిల్లి సుభోచంద్రబోసు మోపిదేవి వెంకటరమణ తదితరులను రద్దు చేయడం జరిగింది ఇలాంటి సంఘటనలు జరిగిన నేపథ్యంలో శ్రీకాంత్ కు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇచ్చి జాతి సేవకు అవకాశం కల్పించారు ప్రస్తుత పరిస్థితుల్లో మరలా ఎం ఎల్ సి పదవులు పార్టీలో తెరమీదకు వచ్చిన సందర్భంలో శ్రీకాంత్ విద్యవంతుడు యువకుడు అవటం జగన్ కు నమ్మిన వ్యక్తి అవటంతో శ్రీకాంత్ కు ఎం ఎల్ సి ఇచ్చి కొద్ది నెలల క్రితం ఇచ్చిన కార్పొరేషన్ చైర్మన్ పదవి తూర్పు గోదావరి జిల్లా లేక విశాఖ జిల్లాకు కేటాయించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు కాకపోతే ఈ విడతలో విస్తారా ప్రభుత్వం ఏర్పాటు జరిగి రెండున్నర సంవత్సరాల తర్వాత విస్తీరణ విడతలో విస్తారా అనే సందిగ్ధం ఏర్పడింది రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని కులాల్లో పార్టీ సీనియర్ నాయకులు ఎలాంటి పదవులు లేకపోవడంతో ప్రస్తుతం వారికి అవకాశం కల్పించి మలివిడతలొ విశ్వబ్రాహ్మణ కులం తరుపు తోలేటి శ్రీకాంత్ కు అవకాశం కల్పించే అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా తమ జాతి తరుపున శ్రీకాంత్ అసెంబ్లీలోకీ అడుగుపెట్టనున్నారని తమ కులానికి మంచి రోజులు రాబోతున్నాయని రాష్ట్ర వ్యాప్తంగా విశ్వబ్రాహ్మణులలో ఎంతో ఉత్సాహం నెలకొంది.!

 332 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.