AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వైసీపీ ఎందుకు భయపడుతుంది…?

1 min read

AAB NEWS : అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగాయి. అయితే ఈ సమావేశాల కవరేజ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని అనుమతించలేదు. ఇక సభ ప్రారంభమైన నుంచి టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా మాటాల యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలో ”మీడియాపై నిషేధాజ్ఞలు విధించడం ఎందుకు?. నిజాలు బయటకొస్తాయని అనుక్షణం భయపడటం ఎందుకు?. ప్రధాన ప్రతిపక్ష నేతే పోడియం ముందు బైఠాయించే పరిస్థితి ఎందుకొచ్చింది?. మంత్రి పేర్నినానిపై దాడికి పాల్పడింది ఇసుక బాధితుడు కాదా?. మందబలంతో అణిచివేయాలని చూస్తే అబద్ధం నిజమైపోతుందా?. పంటల బీమా ప్రీమియం కట్టారా అంటే అబద్ధం ఎందుకు చెప్పారు?. ఆధారాలున్నాయి.. అవకాశమివ్వండి అంటే ఎదురుదాడి ఎందుకు?. ” అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు.

 114 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.