September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అమ్మఒడి ఆగదు…

1 min read

AABNEWS : ఏపీ లో ఎన్నికల షెడ్యూల్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పధకాల అమలుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈనెల 11 న అమలయ్యే అమ్మఒడి పధకం ఎట్టి పరిస్థితిల్లో ఆగదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేసారు. ఇప్పటికే జీవో 3 విడుదల చేసినట్టు చెప్పారు.

 352 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.