September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అయోధ్య రామాలయం నిర్మాణానికి రామ సేవకులు ప్రతి ఇంటికి…

1 min read

కృష్ణాజిల్లా:-గంపలగూడెం మండలంలో నెమలి గ్రామం లో అయోధ్య రామాలయం నిర్మాణానికి రామ సేవకులు ప్రతి ఇంటికి వెళ్లి నిధి సమర్పణ కార్యక్రమం విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో రామ సేవకులు మైలవరపు రామాంజనేయులు, వనమా శ్రీనివాసరావు, నూకల లక్ష్మణ్ రావు, దారా నాగేశ్వరరావు, దారా వెంకటేశ్వరరావు, మణికంఠ, సిద్ధం శెట్టి పవన్ కుమార్, మైలవరపు రామకృష్ణ, కొండపల్లి కొండ్రు రావు 5116/-నిధి సమర్పణ చేశారు. నిధి సమర్పణ మొత్తం 21,300

 572 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.