AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అలవాల ఉపేంద్రఆత్మహత్య చేసుకున్నఘటన…

1 min read

AABNEWS : కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజవర్గంజగ్గయ్యపేట మండలం ముక్త్యాల దగ్గర్లో గల ప్రముఖ కెమికల్ కంపెనీ లో పనిచేసే అలవాల ఉపేంద్ర అనే పేరుగల యువకుడు, కెమికల్ పరిశ్రమ కు మంచినీటిని తరలించే పంప్ హౌజ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.ఉరి వేసుకునే ముందు ఒక ఉత్తరం కూడా వ్రాసినట్లు తెలుస్తోంది.తెలుస్తున్న సమాచారం మేరకు ఉపేంద్ర డ్యూటీ లో వుండగానే కళ్లు తిరిగి పడిపోయాడు, వెంటనే కంపెనీ వాహనంలో ఆసుపత్రికి తరలించగా కరోనా పాసిటివ్ గా తేలింది,చికిత్స తరువాత నెగిటివ్ గా తెలినప్పటికీ డ్యూటీకి అనుమతి నిరాకరిస్తున్నారని మానసిక వేదనతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పుకుంటున్నారు.జగ్గయ్యపేట పోలీస్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ చంద్రశేఖర్ మరియు చిల్లకల్లు యస్ఐ వి వెంకటేశ్వరావు ఘటన స్థలిలో ఉండగా మృతుని కుటుంబం తాలూకా మరణించిన వారి కుటుంబానికి ఆర్థిక సహాయం,ఉద్యోగం ఇవ్వాలని కర్మాగారం తాలూకా వారు వచ్చి చెప్పాలని భిష్మించుకొని కూర్చున్నట్లుగా తెలుస్తుంది..

 507 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.