AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఆకట్టుకున్న ఇంద్రజాల ప్రదర్శన…

1 min read

AABNEWS : గానుగపాడు(తిరువూరు రూరల్) జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా గానుగపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం తిరువూరు మండల జనవిజ్ఞాన వేదిక అధ్యక్షుడు కె.పాపారావు చేసిన ఇంద్రజాల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ఆయన మాట్లాడుతూ మంత్రాలు, మహిమలు ఏవి ఉండవని,విద్యార్థులు మూఢ నమ్మకాలకి లోనుకాకుండా శాస్త్రీయ దృక్పథంని పెంచుకోవాలని సూచించారు.కార్యక్రమంలో జేవివి జిల్లా కార్యదర్శి ఎమ్. రామ్ ప్రదీప్,ఉపాధ్యాయులు బి.రాంబాబు,డి.సుదర్శన్, ఏ.వెంకటేశ్వర్లు, బి.రాము తదితరులు పాల్గొన్నారు.

 732 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.