AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఆరు జిల్లాలు అతలాకుతలం…

1 min read

AAB NEWS : ఆంధ్రప్రదేశ్‌లో ‘నివర్‌’ తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని ఆరు జిల్లాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నెల్లూరులో అత్యధిక వర్షపాతం నవెూదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.. వెంకటగిరి మండలం ఏపీటీఎఫ్‌ కాలనీలో అత్యధికంగా 304 మిల్లీ మీటర్ల వర్షపాతం నవెూదు కాగా.. కడప జిల్లా సంబేపల్లిలో అత్యల్పంగా 64.5 మిల్లీ మీటర్ల వర్షం రికార్డు అయ్యింది. ఇక, నెల్లూరు జిల్లాలోని 9 ప్రాంతాల్లో కుంభవష్టి కురిసింది.. కష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లోని 72 ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురవగా.. తూర్పు గోదావరి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినట్టు అధికారులు వెల్లడించారు.

 210 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.