AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఆరోగ్యకరమైన జీవితం అందించే దిశగా ప్రభుత్వం పని చేస్తుందని…

1 min read

AABNEWS : ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయనున్న స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ప్రజలకు ఆరోగ్యకరమైన జీవితం అందించే దిశగా ప్రభుత్వం పని చేస్తుందని శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు పేర్కొన్నారు నందిగామ పట్టణంలోని అనాసాగరం 20 వ వార్డు పరిధిలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయనున్న స్థలాన్ని శనివారం ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో వ్యాయామాన్ని నిత్యకృత్యంగా మార్చుకోవాలన్నారు ,ప్రజలకు ఉచితంగా జిమ్ సౌకర్యం కల్పించేందుకే ప్రభుత్వమే ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తుందన్నారు ,ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయనున్న ప్రాంతాన్ని శుభ్రం చేయించి ,ఫిన్షింగ్ ఏర్పాటు చేయించాలని నగర పంచాయతీ అధికారులకు సూచించారు ,ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 512 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.