AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు…

1 min read

AABNEWS : కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న నిర్మాత బండ్ల గణేష్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రెండు రోజుల క్రితం జ్వరం, తదితర లక్షణాలు ఉండటంతో కోవిడ్‌ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చేర్చారు. బుధవారం బండ్ల గణేష్‌ను ప్రత్యేక గదిలోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. : ఆస్పత్రిలో బెడ్‌ అయినా ఇవ్వండి లేదా చంపేయండి కరోనా…

 177 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.