AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఇళ్లలోని నమాజు ప్రార్థనలు చేసుకోవాలని అన్నారు…

1 min read

AABNEWS : ఇస్లాం, మత-పవిత్ర సాంప్రదాయాలకు ప్రతీకగా జరుపుకునే మహత్తరమైన ఈద్-ఉల్-ఫితర్ రంజాన్ అని, మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి. పుల్లారావు అన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గ ముస్లిం సోదర- సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ మాసం అతి పవిత్రమైనదని, ఈ మాసంలోనే దివ్యఖురాన్ అవతరించినదని, అన్నారు. నమాజ్ ముస్లింల విడదీయరాని చిట్టచివరి బంధం అని, ప్రపంచ మానవాళికి అల్లా ఆశీస్సులు ఉంటాయని తెలిపారు. వీలైనంత వరకు ఇళ్లలోని నమాజు ప్రార్థనలు చేసుకోవాలని అన్నారు

 3,998 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.