AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఉగ్రవాదుల తో పోరాడుతూ అమరవీరుని కి…

1 min read

AAB NEWS :అమరవీరుని కి అశ్రునివాళి విధి నిర్వహణలో భాగంగా దేశ సరిహద్దులలో ఉగ్రవాదుల తో పోరాడుతూ వీరమరణం చెందిన బాపట్ల వాసి వీర జవాన్ శ్రీ మరుప్రోలు జశ్వంత్ రెడ్డి గారి పార్థివ దేహానికి పూలమాలతొ నివాళులు అర్పించిన బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సలగల రాజశేఖర్ బాబు గారు , బాపట్ల నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గోళపల శ్రీనివాసరావు గారు బాపట్ల మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు కావూరి శ్రీనివాసరెడ్డి గారు తెలుగు యువత నాయకులు బండారు వంశీకృష్ణ గారు మానం శ్రీనివాస్ గారు తదితరులు..

 69 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.