ఉత్తమ మహిళా స్త్రీ శక్తి అవార్డు పొందిన కౌన్సిలర్ మాలె గాయత్రి లక్ష్మణ్…
1 min read
AABNEWS : ఉత్తమ మహిళా స్త్రీ శక్తి అవార్డు పొందిన 31 వ వార్డు కౌన్సిలర్ మాలె గాయత్రి లక్ష్మణ్అం తర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఫైన్ ఆర్ట్స్ కల్చరల్ అకాడమీ మరియు సేవాలాల్ యువజన సేవ సంఘం వారి అధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని విభాగాలలో ఉత్తమ మహిళలను ఎన్నుకొని వారికి అవార్డులు అందజేయడం జరిగింది.కరోనా సమయంలో వార్డు లో ప్రజలకు ఆందుబాటులో ఉండి వారికి కావాల్సిన నిత్యావసర సరుకులతో పాటు అన్ని విధాలుగా ప్రజలకు సహకరించి మరియు వార్డు అభివృద్దే తమ ద్యేయంగా పనిచేస్తున్న విధానాన్ని ఎన్నుకుని మాలె గాయత్రి లక్ష్మణ్ గారిని ఎన్నుకోవడం జరిగిందని ఫైన్ అర్ట్స్ కల్చరల్ అకాడమీ చెప్పడం జరిగింది. ఈ సంధర్బంగా కౌన్సిలర్ మాలె గాయత్రి లక్ష్మణ్ మాట్లడుతూ ఈ అవార్డు తీసుకున్నందుకు చాలా సంతోశంగా ఉందని నా వార్డు అభివృద్ధి కొరకై నిరంతరం కృషి చేస్తానని చెప్పడం జరిగింది.
117 Total Views, 2 Views Today