AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఊహించని ప్రమాదంతో ప్రాణాలు కోల్పోయాడు…

1 min read

AABNEWS : పశ్చిమగోదావరి : దురదృష్టమంటే ఇదేనేమో! విధుల్లో భాగంగా బైకుపై వెళ్తున్న పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కోర్టులో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు బి.రాజేష్‌(40) ఊహించని ప్రమాదంతో ప్రాణాలు కోల్పోయాడు. బలమైన ఈదురు గాలులకు సెల్‌ టవర్‌ కూలి అతనిపై పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో మరో మహిళకు గాయాలయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 1,550 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.