September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రజలకు పోటీదారులకు …

1 min read

AABNEWS : గన్నవరం మండలంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రజలకు పోటీదారులకు ఈస్ట్ డివిజన్ ఏసిపి విజయ్ పాల్ గారు అభినందనలు మరియు కృతజ్ఞతలు గన్నవరం మండలం లో నాల్గవ విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో పోలీసు వారు వివిధ గ్రామాలలో తిరిగి ప్రజలకు పోటీదారులకు అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేశారు
గన్నవరం మండలంలో లో బందోబస్తు ప్రణాళికను పోలీసు వారు ప్రచురించారు దీనిలో భాగంగా చెడు నడత గల వారిని సమస్యలు సృష్టించే వారిని గతంలో ఎన్నికల సమయంలో కేసులలో ఉన్న వారిని గుర్తించి వారిని ముందుగా బైండోవర్ చేసుకోవటం జరిగింది అదేవిధంగా ఎన్నికల సమయంలో వారిపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగిందిగ్రామాలన్నీ తిరిగి పోటీదారులను ప్రజలను సమావేశపరిచి వారికి ఎన్సిసి నిబంధనల గురించి వివరించి కౌన్సిలింగ్ నిర్వహించి సన్మార్గంలో ఎన్నికలు జరిగే విధంగా ఏర్పాట్లు చేశారుఎన్నికల రోజు ఊ లెక్కింపు సమయంలో మరియు అనంతరం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి ఏ గ్రామంలో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకొని పోలీసు వారు సఫలీకృతం అయ్యారు.ఎన్నికల ప్రక్రియ సక్రమంగా పూర్తి కావడంతో పోలీసు వారు ఈస్ట్ డివిజన్ ఎసిపి శ్రీ కె విజయ పాల్ ఆధ్వర్యంలో గన్నవరం పోలీసులు కేసరపల్లి, అజ్జంపూడి, బుధ్ధవరం, బూతుమిల్లిపాడు, పురుషోత్తపట్నం, కొండ పావులూరు, గోపవరపుగూడెం, ముస్తాబాద గ్రామంలో తిరిగి, పోటీదారులకు, ప్రజలకు అభినందనలు కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది ‌
ఈ కార్యక్రమంలో తూర్పు విభాగం ఏసిపి శ్రీ విజయ్ పాల్ గారు, గన్నవరం సిఐ కోమాకుల శివాజీ, ఎస్ ఐ పురుషోత్తం మరియూ సిబ్బంది పాల్గొన్నారు.

 353 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.