September 26, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు…

1 min read

AABNEWS : ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు మచిలీపట్నం సెయింట్ ఫ్రాన్సిస్ హైస్కూల్ ఎమ్మెల్సీ ఓట్లకు డబ్బులు పంచున్న ఓ వ్యక్తి పట్టుకున్న యుటీఎఫ్ నాయకులు కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి స్వతంత్ర అభ్యర్థి చందు రామారావు తరపున ఉపాధ్యాయులకు డబ్బులు పంచుతున్న ఓ ప్రైవేట్ టీచర్యు టీఎఫ్ నాయకుల సమాచారంతో డబ్బులు పంచుతున్న బొమ్మసాని వీరాంజనేయులును అదుపులోకి తీసుకున్న చిలకలపూడి పోలీసులు అతని నుండి రూ.లక్షా 500 నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు బొమ్మసాని వీరాంజనేయులు తెనాలికి చెందిన ప్రైవేట్ విద్యా సంస్థ టీచర్ గా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్న బందరు డీఎస్పీ రమేష్ రెడ్డి ఎవరైనా ప్రజలను ప్రలోభాలకు గురి చేసి, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు డి.ఎస్.పి.

 302 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.