AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఎస్సై కుర్చీని ఆక్రమించిన వాలంటీర్…

1 min read

AABNEWS : ప్రకాశం జిల్లా కురిచేడుకు చెందిన అఖిల్ గతంలో రాజమండ్రిలో ఒక మహిళను తీసుకుని వెళ్లి బంగారపు షాపు దగ్గరకు వెళ్లి ఇమే జేసీ గారి కి కాబోయే భార్య అని కొంత బంగారం తయారు చేసి ఇవ్వాలి అని చెప్పి షాపు యజమానికి చెప్పడం జరిగింది. తర్వాత షాపు వారికి సుమారు ఆరు లక్షల రూపాయల విలువ చేసే బంగారం ఆర్డర్ ఇచ్చి నాలుగు రోజుల తర్వాత వస్తానని చెప్పి వెళ్లారు. అనుమానం వచ్చిన షాప్ యజమాని విచారించగా వచ్చిన వాళ్ళు మోసగాళ్లు అని నమ్మి మనసులో పెట్టుకొని నాలుగు రోజుల తర్వాత వచ్చిన అఖిల్ అఖిల్ తో వచ్చిన మహిళను రాజమండ్రిలో పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టించడం జరిగింది. అనంతరం కురిచేడు లో వాలంటీర్ అవతారమెత్తి గతంలో కొంతమందికి పెన్షన్ ఇప్పిస్తానని చెప్పి అందినకాడికి సొమ్ము లబ్ధిదారుల దగ్గర వసూలు చేసుకున్న వైనం కూడా వెలుగులోకి వచ్చింది. రాజకీయ పార్టీ నాయకులు అండదండలతో వాలంటరును పోస్ట్ నుండి తొలగించకుండ ఉన్న అధికారులు రాజకీయ నాయకులు ఇప్పుడు కురిచేడు ఎస్ఐ సీటును ఆక్రమించి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన అలహరి అఖిల్ ఈ వాలంటీర్ ఇటీవల పెన్షన్ దారుల వద్దనుండి వాళ్లకు తెలియకుండా బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు వేయించుకొని సుమారు 2,50,000 లక్షల వరకు విత్ డ్రా చేసుకుని అమౌంట్ వాడుకున్న వాలంటీర్ లబోదిబోమంటున్న పెన్షన్ దారులు ఏపీలో వివిధ జిల్లాల్లో ఈ వాలంటీర్ పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం.

 166 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.