November 28, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఓటు వేసి నన్ను గెలిపించిన 60 వ వార్డు ప్రజలకు రుణపడి ఉంటాను మీలో…

1 min read

AABNEWS : విశాఖపట్నం జిల్లా ములగడ మండలం మల్కాపురం ఓటు వేసి నన్ను గెలిపించిన 60 వ వార్డు ప్రజలకు రుణపడి ఉంటాను మీలో ఒక్కడై ఉంటాను వార్డును అభివృద్ధి చేస్తాను అర్హులైన పేద ప్రజలకు జగన్ అన్న ఇచ్చే సంక్షేమ పథకాలు చెరవేస్తాను జీవీఎంసీ 60వ వార్డు వైకాపా కార్పొరేటర్ పి వి సురేష్ పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురం లో గల తను స్థాపించిన పివీఎస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎందరికో అపన్న హస్తం అందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పీవీ సురేష్ వైస్సార్ సీపీ 60వ వార్డు కార్పొరేటర్ గా విజయ ఢంకా మోగించారు ప్రత్యర్థిపై 1932 ఓట్ల మెజారిటీతో పీవీ సురేష్ గెలుపొందారు ఈ సందర్భంగా 60వ వార్డు లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలు తన దృష్టికి తీసుకు వస్తే సమస్య పరిష్కరిస్తామని అన్నారు అలాగే రాష్ట్ర ముఖ్య మంత్రివర్యలు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక ఇంటిలో అర్హులకు అందేలాగా చేస్తానని అన్నారు తనకు అవకాశం ఇచ్చిన 60 వ వార్డు ప్రజలకు సేవ చేస్తానని నిస్వార్ధంగా పనిచేసి విశాఖ లో బెస్ట్ కార్పొరేట్ ర్ గా మంచి పేరు తెచ్చుకుంటానని అన్నారు

 464 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.