AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అఖిల భారత దళిత గిరిజన సంక్షేమసంఘము జిల్లానూతన కమిటి వేయడం జరిగినది…

1 min read


AAB NEWS : అఖిల భారత దళిత గిరిజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పూజ్యులు పెద్దలు గౌరవనీయులు అయినటువంటి మనవల, ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో కడప జిల్లాలో ఈరోజు అనగా 12/6/2021తేదీన అఖిల భారత దళిత గిరిజన సంక్షేమసంఘము జిల్లానూతన కమిటి వేయడం జరిగినది కడప జిల్లా అధ్యక్షులుగా BV.ప్రవీణ్ కుమార్,ఉపాధ్యక్షులుగా T. మాధవయ్య, జిల్లాప్రధానకార్యదర్శి, BV, నరసింహమూర్తి, జిల్లా కార్యదర్శి, G, యేసుకుమార్, జిల్లా ఆర్గనైజేషన్ సేక్రెటరీ, ఆవుల నారాయణ, జిల్లా అధికార ప్రతినిధి, సుబ్బారాయుడు వీరిని జిల్లా కమిటీ లో ఎన్నుకోవడం జరిగింది అందులో వ్యవస్థపాక అధ్యక్షులు మనవల ఆంజనేయులు, అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు వేపమాను వినోద్ కుమార్, అనంతపురం జిల్లా కార్యదర్శి.మార్షికం,రంగముని, అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇల్లూరు సుందరరాజు,అనంతపురం ఆర్గనైజింగ్ సెక్రెటరీ అరికేర వీరనారాయణ, పామిడి రామాంజి పాల్గొన్నార

 192 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.