దూదేకుల షాహిదమ్మకు న్యాయం చేయాలి.
1 min read
AAB NEWS : గిద్దలూరు నియొజిక వర్గ దుదేకుల సంఘం ఆద్వర్యం లొ , పట్టణం లొని చిన్న బాలయ్య ఆసుపత్రి , ఆవరణ లో , అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం చాపిరి గ్రామం లొ, అదె గ్రామానికి చెందిన రఘు ప్రేమొన్మాది చేతిలొ మోసపొయి, హత్య చేయబడ్డ దుదేకుల షాహిదమ్మ సంఘటణ పై పత్రికా సమావేశం నిర్వహించారు.ఈ సంఘటన , పై ప్రజా సంఘాల నేత అవులయ్య మరియు , ఎస్సి వెల్ఫేర్ అసొసిసియెషన్ కన్వినర్ పెరికె మహెష్ బాబు మాట్లాడుతూ , దిశ చట్టం కఠినం గా అమలు చేసి, దూదెకుల షాహిదమ్మకు న్యాయం చెయాలని అభిప్రాయ పడారు, ఈ విషయం పై స్తానిక బిసి, ఎస్సి, ఎస్టీ సంఘాలు , దుదేకుల సంఘానికి ఎల్లప్ప్పుడూ మద్దతుగా ఉంటాయని అన్నారు.దుదేకుల కుల సంఘ పెద్దలు , దాక్టర్ బూర్గుల ఖాదర్ బాషా మాట్లాడుతూ , బవిష్యత్తు లొ ఇలాంటి సంఘటనలు జరుగకుండా ఉండేందుకు, ప్రజలల్లొ దిశ చట్టం పట్ల అవగాహన సదస్సులు నిర్వహించాలి అని,దిశ చట్టం ద్వారా, నిందితులను కఠినం గా శిక్సించి దుదేకుల షాహిదమ్మకు న్యాయం చేయాలని, ఆర్ధికం గా, సామాజికం గా షాహిదమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని, ముఖ్యమంత్రి శ్రీ జగన్ మొహన్ మొహన్ రెడ్డి గారికి విగ్నప్తి చెసారు.ఈ కార్యక్రమం లొ, దాక్టర్ ఖాదర్ బాష, దుదేకుల హజరత్ , ఆవులయ్య, పెరికె మహెష్ బాబు, దుదేకుల దస్తగిరి, దుదేకుల కిట్టు, బాబు మరియు దుదేకుల సంఘ నాయకులు, బిసి, ఎస్సి సంఘ నాయకులు పాల్గొన్నారు.
43 Total Views, 2 Views Today