AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వెంకయ్య చిత్ర పటానికి పూలమాల వేసి ఆయనను స్మరించుకున్నరు…

1 min read

AABNEWS : జాతీయ జెండా రూపొందించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య చిత్ర పటానికి పూలమాల వేసి ఆయనను స్మరించుకున్నారు గంపలగూడెం లిటిల్ ఏంజెల్స్ స్కూల్ 10వ తరగతి విద్యార్థులు, ప్రిన్సిపాల్ ఎం శ్రీనివాసరావు.
జై వాసవి !! జై జై వాసవి మాత!!
ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆర్య వైశ్య కుటుంబంలో వివాహము చేయదలచిన వారికి ఒక శుభవార్త!మన కడప ,శ్రీ ఆర్య వైశ్య వివాహ సమస్త వారు ప్రతియేటా సామూహిక వివాహాలు చేయుచున్నారు అలాగే ఈ సంవత్సరం మే నెల 12 మరియు 13 వ తారీకు వివాహం చేయుటకు తేదీ నిశ్చయించినారు మన ఆర్య వైశ్య కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఈ సమాచారము అందించి వారిని కడప శ్రీ ఆర్య వైశ్య వివాహ సమస్త వారిని సంప్రదించ మని తెలియజేయండి వారికి ఈ సంస్థ తరఫున అన్ని ఖర్చులు వివాహ సమస్త సొంత ఖర్చులతో సామూహిక వివాహములు లలో వారికి ఉచితముగా అన్ని వసతులతో , సౌకర్యము లతో వారికి కడప శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయము ప్రాంగణములో వారికి వైభవముగా సామూహికంగా వివాహము చేసి ii శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత దగ్గర ఒడిబియ్యం కూడా పెట్టించి సాగనంపుతారు , ఈ సదవకాశం మును ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా ఆర్యవైశ్య కుటుంబాల వధూవరులు ఉపయోగించుకో గలరు
ఇట్లుశ్రీ ఆర్య వైశ్య వివాహ సమస్త కడప
సంప్రదించు వారిని

 245 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.