కనుమరుగైపోతున్న గ్రామీణ క్రీడలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశం…
1 min read
AABNEWS : ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో అల్లూరు ఆదిశేషారెడ్డి రెడ్డి ప్రభుత్వ స్టేడియం నందు సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమరుగైపోతున్న గ్రామీణ క్రీడలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో బొంగరాలు, కోడింబిళ్ళ, గోలీలు ఆటలు ఘనంగా నిర్వహించడం అయినది.గెలుపొందిన విజేతలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన సోమిశెట్టి చెంచురామయ్య గారి చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేయడమైనది.అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్,సెక్రెటరీG.చంద్రశేఖర్,జాయింట్ సెక్రెటరీ యమహా సుబ్రమణ్యం,ప్రగతి కుటుంబ సభ్యులు ధనుంజయ రెడ్డి, PDకరిముల్లా,శ్రీ చైతన్య స్కూలు ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, కార్పొరేషన్ రవికుమార్,Prajendra రెడ్డి, పురందర్ రాజు, ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు,Pilela ,గ్రానైట్ ప్రభాకర్, కోఆర్డినేట్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. విజేతలకు అభినందనలు తెలిపారు
90 Total Views, 2 Views Today