AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కమీషనర్ కార్యాలయంలో కలిసి రాష్ట్రంలో పాత్రికేయుల పరిస్ధితిని వివరించారు…

1 min read

AABNEWS :రాష్ట్రం లో పాత్రికేయుల అక్రిడేషన్ లను యుద్దప్రాతిపతికన పునరుద్దరించాలని ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ & రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు చొప్పరపు సాంబశివ నాయుడు, కాకుమాను వెంకటవేణు లు రాష్ట్ర సమాచార శాఖ కమీషనర్ విజయకుమార్ రెడ్డిను కోరారు.

మంగళవారం సాయంత్రం కమీషనర్ కార్యాలయంలో కలిసి రాష్ట్రంలో పాత్రికేయుల పరిస్ధితిని వివరించారు.

అక్రిడేషన్ లు లేక బస్ పాస్ లు ఇవ్వక,లైన్ అకౌంట్ ఇవ్వక విలేకరులు అనేక అవస్థలు పడుతున్నారని తెలుపగాత్వరలోనే సమస్యలు పరిష్కార మవుతాయని కమీషనర్ హామిఇచ్చారు.

అలాగే గ్రామీణ విలేఖరులకు కనీసవేతనం ఇప్పించే అంశాన్ని సైతం పరిశీలించాలని సాంబశివ నాయుడు కమీషనర్ ను కోరారు.

సంఘ నాయకులు శ్రీనివాసరావు,
దేవబత్తుల కోటేశ్వరరావు లు కార్యక్రమంలో పాల్గొన్నారు.

 501 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.