AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కరోనాతో ఓ పూల వ్యాపారి మృతి చెందాడు. అయితే సదరు వ్యక్తి అంత్యక్రియలను గ్రామస్తులు అడ్డుకోవడంతో స్థానికంగా కలకలం రేపింది…

1 min read

AABNEWS ; వేములవాడ కరోనాతో ఓ పూల వ్యాపారి మృతి చెందాడు. అయితే సదరు వ్యక్తి అంత్యక్రియలను గ్రామస్తులు అడ్డుకోవడంతో స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి నచ్చజెప్పడంతో కథ సుఖాంతమైంది. పోలీసుల కథనం మేరకు..సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణంలో కరోనాతో పూల వ్యాపారి రాజు (39) మృతి చెందాడు.కాగా, రాజు అంత్యక్రియలను మహలక్ష్మి వీధి జలాశయం సమీపంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సంకెపల్లి గ్రామ శివారు కావడంతో గౌడ కులస్తులు స్థానిక సర్పంచ్‌తో కలిసి గ్రామ శివారులో అంతక్రియలు నిర్వహించవద్దని రహదారికి అడ్డంగా నిలుచొని వాహనాలు వెళ్లకుండా నిలువరించారు.

 1,514 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.