AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కరోనా నియంత్రణ చర్యలు అసమర్థతో వ్యవహరిస్తుందని అన్నారు…

1 min read

AABNEWS ; చిలకలూరిపేట :- కరోనా నియంత్రణ చర్యలు తీసుకోవడంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అసమర్థతో వ్యవహరిస్తుందని టి.డి.పి నేతలు అన్నారు. శనివారం సాతులూరు గ్రామ టి.డి.పి పార్టీ కార్యాలయంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఏ రోజు పరీక్షలు చేస్తారో, ఏ రోజు పరీక్షలు చేయాru సామాన్య ప్రజలకు అర్థంకాని పరిస్థిత అని, రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను నిరసిస్తూ టి.డి.పి నేతలు ఈ రోజు అన్నారు. ప్రైవేటు ఆసుపత్రులలో రోగుల వద్ద చేస్తున్న దోపిడీకి అడ్డు – అదుపు లేదని రెమిడిసివియర్ ఇంజెక్షన్ బ్లాక్ మార్కెట్లో 40 వేల వరకు, వసూలు చేస్తున్నారని, గతంలో ఉన్న ఆరోగ్యశ్రీ బకాయిలు ఇంతవరకు ప్రభుత్వం చెల్లించలేదని, విమర్శించారు. ఆక్సిజన్ అందించే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో నాదెండ్ల మండల అధ్యక్షులు బండారుపల్లి. సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ m. శోభారాణి, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ కమ్మ . శ్రీనివాస్, పంచాయితీ సర్పంచ్. కోటయ్య స్వామి, మార్కెటింగ్ మాజీ యార్డు డైరెక్టర్ జంపని. వసంతరావు, బండారుపల్లి. హనుమంతరావు, n. శ్రీనివాసరావు, నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరు. సదాశివరావు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు sk. కరీముల్లా, పట్టణ ప్రధాన కార్యదర్శి పఠాన్. సమద్ ఖాన్, చిలకలూరిపేట మండల అధ్యక్షులు జవ్వాజి. మదన్మోహన్, టి.డి.పి అధికార ప్రతినిధి మురకొండ. మల్లి బాబు తదితరులు పాల్గొన్నారు.

 874 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.