రేషన్ బియ్యం పట్టివేత…
1 min read
White rice in burlap sack bag isolated on white background
AABNEWS : కర్నూలు: జిల్లాలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.పగిడ్యాల మండలం లక్ష్మాపురం సమీపంలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గరి నుంచి అక్రమంగా తరలిస్తున్న 23 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
50 Total Views, 4 Views Today