వలసలు వద్దు గ్రామీణ ఉపాధి ముద్దు ఏ పి డి లోకేశ్వర్…
1 min read
AABNEWS : కర్నూల్ పెద్దకడబూరు పెద్దకడబూరు మండలం తారపురం పంచాయతీ లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ! అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పనిదినాలు కల్పించి గ్రామంలోనే ఉపాధి చేసుకునే విధంగా చేస్తామని గ్రామస్తులు వలసలు వెళ్లకుండా ఉపాధి చేసుకోవాలని ఉపాధికి వెళ్లేవారు కరోనా జాగ్రత్తలు మరియు నిబంధనలు పాటించాలని APD లోకేశ్వర్ గారు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జామూకయ్య తదితరులు పాల్గొన్నారు.
427 Total Views, 2 Views Today