AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కలవర పెడుతున్న కరోనా 16 కు చేరిన తాడేపల్లి…

1 min read

AABNEWS : కలవర పెడుతున్న కరోనా 16 కు చేరిన తాడేపల్లి లో కరోనా పాజిటివ్ లు అప్రమత్తమైన వైద్య అధికారులు 16 పాజిటివ్ ల లో మున్సిపల్ అధికారులు ఎక్కువగా ఉండటంతో ఆందోళన చెందుతున్న మున్సిపల్ ఉద్యోగులు తాడేపల్లి పరిధిలో పాజిటివ్ లు ఉన్న ఏరియా లన్నీ కంటోన్మెంట్ జోన్ గా పరిగణించి ఉదయం సాయంత్రం బ్లీచింగ్, శానిటైజేషన్ చేస్తామని తెలిపిన వైద్యాధికారులు కరోనా పట్ల నిర్లక్ష్యంగా ఉండకుండా మాస్కులు వాడుతూ భౌతిక దూరం పాటిస్తూ నిత్యం అప్రమత్తంగా ఉండాలని తెలిపిన డాక్టర్ కిరణ్.

 702 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.