కళ్యాణదుర్గం పట్టణము నందు నిరాహార దీక్ష …
1 min read
AABNEWS : భారతదేశానికి దిశ దశ నిర్దేశించి రాజ్యాంగాన్ని సృష్టించిన బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కూడా సవరణలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా ఎంతో మంది ప్రజా సంఘ నాయకులు కావచ్చు ఉద్యమకారులు కావచ్చు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎన్నో ఉద్యమాలు తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి జాతి కోసం పోరాడిన ఎంతోమంది వీరులకు పేరుపేరునా పాదాభివందనం చేసుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసులను రాజకీయ ఒత్తిళ్ళు కావచ్చు కొంతమంది పోలీసుల స్వార్థ ప్రయోజనాలు కావచ్చు నీరుగార్చే విధంగా *బాధితులను బెదిరిస్తూ రాజి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు *దళిత గిరిజన ఓటర్లతో అధికారంలోకి వచ్చి *అయ్యా మా పై దాడి చేస్తున్నారు మమ్మల్ని బెదిరిస్తున్నారని పోలీస్స్టేషన్లో ఎస్సీ ఎస్టీ కేసుపై కంప్లైంట్ చేస్తే నిర్లక్ష్యం వహిస్తున్న పోలీసులకు వ్యతిరేకంగా * కళ్యాణదుర్గం పట్టణ లో ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర నిరాహార దీక్ష విజయవంతం చేయాలని ప్రతి ఒక్క ఉద్యమకారులకు పేరుపేరునా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాం జై భీమ్ జై అంబేద్కర్ దళిత గిరిజనుల ఐక్యత వర్ధిల్లాలి.
174 Total Views, 2 Views Today