AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కారంపూడి మండల జడ్పీటీసీ ఏకగ్రీవ అభ్యర్థి షేక్ఇమామ్ సాహెబ్ మృతి…

1 min read

AABNEWS : కారంపూడి మండల వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ ఏకగ్రీవ అభ్యర్థి షేక్. ఇమామ్ సాహెబ్ అంత్రాలు సాహెబ్ కొద్దిసేపటి క్రితం కారంపూడి పల్నాడు క్లినిక్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇమామ్ సాహెబ్ కు ఇటీవల గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా నరసరావుపేట లోని ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స చేయించి ఇటీవలనే కారంపూడి తీసుకొనివచ్చారు మరల ఆరోగ్యం బాగాలేకపోవటం తో పల్నాడు క్లినిక్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో క్రియాశీలక కార్యకర్తగా, కారంపూడి అంత్రాలు సాహెబ్ గా జిల్లా వ్యాప్తంగా మంచి పేరు ఉంది ఈయన మృతి పట్ల కారంపూడి మండల వైసీపీ నాయకులు, మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు సంతాపం ప్రకటించారు.

 140 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.