AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కృష్ణపట్నంపోర్టుయాజమాన్యంఅదానీ పోర్ట్స్‌కు బదలాయింపు…

1 min read

AABNEWS : కృష్ణపట్నం పోర్టులో పెట్టుబడుల్ని వంద శాతానికి పెంచుకున్న అదానీ గ్రూప్..విశ్వసముద్ర హోల్డింగ్స్ నుంచి 25 శాతం వాటా కొనుగోలు చేసిన అదానీ..25 శాతం వాటా విలువ రూ.2, 800 కోట్లుగా పేర్కోన్న అదానీ గ్రూప్..వాటాల కొనుగోలుపై అదానీ పోర్ట్స్ సంస్థ ప్రకటన..కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం అదానీ పోర్ట్స్‌కు బదలాయింపు..2020లో 75 శాతం వాటా కొనుగోలు చేసిన అదానీ పోర్ట్స్…2020-21లో కృష్ణపట్నం పోర్టు విలువ రూ.13,675 కోట్లు: అదానీ గ్రూప్…

 133 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.