AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం రైతు బజార్లో, ఎక్కడ కనిపించని పాటించని కారోనా నిబంధనలు…

1 min read

AABNEWS : కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం రైతు బజార్లో, ఎక్కడ కనిపించని పాటించని కారోనా నిబంధనలు, ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా నిలబడి, కూరగాయలు పండ్లు కొన్నుకుంటున్నరు. ఎక్కడ కూడా సామాజిక దూరం పాటించటం లేదు, ఒకరి వెనుక ఒకరు సామాజిక దూరం లో నిలబడటం లేదు, పట్టించుకోని ప్రభుత్వం అధికారులు.

 1,616 Total Views,  6 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.